AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క కూర మటన్ ఇలా వండితే.. రెండు కంచాలు పక్కా.. క్షణాల్లో గిన్నెంతా ఖాళీనే..

Chukka Kura Mutton Recipe in telugu: చుక్క కూర మటన్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇలా ఒక్కసారి ఇలా వండితే రెండు కంచాలు పక్కా లాగిస్తారు. అలాగే కొద్దీ నిముషాల్లోనే గిన్నె మొత్తం ఖాళీ ఇస్తారు. దీనిని ఎలా తయారు చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Apr 08, 2026 | 4:39 PM

Share
కావాల్సిన పదార్దాలు:  అర కిలో మటన్, రెండు కప్పుల చుక్కకూర,  రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్  కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్  గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా మటన్‌ను తీసుకుని బాగా కడిగి, పసుపు , ఉప్పు కూడా  ప్రెజర్ కుక్కర్‌లో  5 విజిల్స్ వచ్చే వరకు  బాగా ఉడికించాలి.
ఇక ఇప్పుడు పాన్ తీసుకుని  నూనెను వేడి చేసి దానిలో కరివేపాకు ఆకులు, కట్ చేసిన పచ్చిమిర్చిని  వేసి బాగా వేయించాలి.

ముందుగా మటన్‌ను తీసుకుని బాగా కడిగి, పసుపు , ఉప్పు కూడా ప్రెజర్ కుక్కర్‌లో 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. ఇక ఇప్పుడు పాన్ తీసుకుని నూనెను వేడి చేసి దానిలో కరివేపాకు ఆకులు, కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి బాగా వేయించాలి.

2 / 5
ఆ తరువాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డ్  రంగు మారే వరకు బాగా  వేయించాలి. ఇక ఇప్పుడు ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి  వాసన పోయే వరకు దానిని కలపాలి. ఆ తరువాత టమాటాలు కూడా  వేసి మెత్తగా అయ్యేదాకా బాగా  ఉడికించాలి.

3 / 5
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్  కారం, అర టేబుల్ స్పూన్  పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఉడికించిన మటన్‌ను దీనిలో  వేసి 10 నిమిషాల పాటు  మీడియం మంటపై బాగా ఉడికించాలి.

4 / 5
ఇక ఆ తర్వాత ముందుగా తరగి పక్కన పెట్టుకున్న చుక్కకూరను  వేసి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చుక్కకూరతో  మటన్‌ ముక్కలు కలిసి పోయే వరకు దీనిని బాగా కలుపుతూ వండాలి. చివర్లో  మసాలా పొడి వేసి 4  నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించాలి.

5 / 5
Follow Us