Weight Loss: పిల్లలు అధిక బరువుతో బాధపడుతున్నారా..? చెక్ పెట్టాలంటే ఇలా చేయండి..

|

Jun 16, 2022 | 9:25 PM

Child obesity problem: ఆహారపు అలవాట్ల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. చెడు ఆహారం కారణంగా పిల్లలు స్థూలకాయం నుంచి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. పిల్లల్లో స్థూలకాయాన్ని తగ్గించడానికి ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
ఆహారపు అలవాట్ల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. చెడు ఆహారం కారణంగా పిల్లలు స్థూలకాయం నుంచి అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. పిల్లల్లో స్థూలకాయాన్ని తగ్గించడానికి ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
పండ్లు: పిల్లల బరువు తగ్గాలంటే రోజూ ఆహారంలో పలు మార్పులు చేయండి. ఆహారంలో అరటి లేదా పైనాపిల్ ఇవ్వడానికి బదులుగా.. కివీ లేదా ఆపిల్ వంటి ఇతర పండ్లను ఇవ్వండి. ఇవి ప్రొటీన్‌కు ఉత్తమ మూలం. దీంతోపాటు పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి.

3 / 5
అవకాడో: ఇందులో ఉండే ఒలిక్ యాసిడ్ పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. ఈ పండు పిల్లలకు తినడానికి ఇవ్వండి. తద్వారా అతనికి ఎక్కువసేపు ఆకలి వేయదు. అవోకాడోలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిని తినడం ఆరోగ్యానికి మంచిది.

4 / 5
ఆకు కూరలు: పిల్లల బరువు తగ్గించే ప్రక్రియలో.. ఎటువంటి పోషకాహార లోపాన్ని ఎదుర్కోకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అటువంటి పరిస్థితిలో అతనికి ప్రతిరోజూ ఆకు కూరలు తినిపించండి. ఆయుర్వేదంలో కూరగాయలు తినడం వల్ల శరీరం లోపల నుంచి బలంగా తయారవుతుందని వివరించారు.

5 / 5
నీరు తాగాలి: అల్లోపతి మాత్రమే కాదు బరువు తగ్గడానికి నీరు ఉపయోగపడుతుందని ఆయుర్వేదంలో కూడా చెప్పారు. వాస్తవానికి సరైన మోతాదులో నీరు తాగితే కడుపు నిండుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు తక్కువ ఆకలిని కలిగించి బరువు పెరగకుండా చేస్తుంది.