Chanakya Niti: ఎదుటి వారి దృష్టిలో మంచివారిగా ఉండటానికి ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?

Updated on: Feb 24, 2026 | 12:56 PM

ఆచార్య చాణక్యుడు రోజువారీ జీవితంలో ఎలా జీవించాలో, సమస్యలు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వంటి ఎన్నో జీవిత సత్యాలు ఆయన అర్ధశాస్త్రం గ్రంధంలో వివరించాడు. అందుకు కొన్ని అలవాట్లను మార్చుకోవాలని ఆచార్య చాణక్యుడు కోరాడు. ఈ అలవాట్లను మార్చుకోకపోతే, కష్టపడి పనిచేసినప్పటికీ ఎప్పటికీ మీకు గౌరవం లభించదు..

1 / 5
ఆచార్య చాణక్యుడు రోజువారీ జీవితంలో ఎలా జీవించాలో, సమస్యలు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వంటి ఎన్నో జీవిత సత్యాలు ఆయన అర్ధశాస్త్రం గ్రంధంలో వివరించాడు. అందుకు కొన్ని అలవాట్లను మార్చుకోవాలని ఆచార్య చాణక్యుడు కోరాడు. ఈ అలవాట్లను మార్చుకోకపోతే, కష్టపడి పనిచేసినప్పటికీ ఎప్పటికీ మీకు గౌరవం లభించదు.

2 / 5
ఎదుటి వారి మన్నన పొండానికి, వారి దృష్టిలో మంచివాడిగా ఉండటానికి మీరు ఎల్లప్పుడూ వారి అభిప్రాయంతో ఏకీభవించే అలవాటు మీకూ ఉందా? ఇది మిమ్మల్ని కష్టాలపాలు చేస్తుందని ఆచార్య చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.

3 / 5
ఆచార్య చాణక్యుడి ప్రకారం మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. మీరు మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవించరు. మిమ్మలి మీరు బలహీనంగా భావిస్తే, ఇతరులు కూడా మిమ్మల్ని అదే విధంగా పరిగణిస్తారు.

4 / 5
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మీ సమయం, కృషి, నిర్ణయాలను గౌరవించాలి. ఒక వ్యక్తి సరైన మాటలు మాట్లాడటం ద్వారా విలువైనవాడు అవుతాడు. కాబట్టి మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే, దానిని నెరవేర్చండి. అప్పుడే వారు మిమ్మల్ని గౌరవిస్తారు.

5 / 5
ఎదుటి వ్యక్తిని బాధపెట్టకుండా ఉండేందుకు వారి అభిప్రాయంతో ఎల్లప్పుడూ ఏకీభవించడం తప్పు. మీరు మీ అభిప్రాయాన్ని ఎవరితోనూ పంచుకోకపోతే, ఎదుటి వ్యక్తి తప్పులను ఎత్తి చూపకపోతే, భవిష్యత్తులో మీకు గౌరవం తగ్గుతుంది.

Follow Us