కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?

Updated on: Oct 10, 2026 | 7:31 AM

కాలీఫ్లవర్, బ్రోకలీ రెండింటిలోను మన శరీరానికి కావాల్సిన పోషకాలు,ఎన్నో లాభాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ తో పోలిస్తే పోషక విలువలు బ్రకోలీ లోనే అధికంగా ఉన్నాయి. అయితే, కాలీఫ్లవర్ కొంచం తీపిగా ఉంటుంది. అదే బ్రకోలీ రుచి తక్కువే అని చెప్పాలి. ఈ రెండింటినీ మీరు కూరగా తిన్నప్పుడు తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని తినొచ్చు.

1 / 5
కాలీఫ్లవర్, బ్రకోలీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంటే  ఈ రెండూ క్యాబేజీ కుటుంబానికి చెందినవి 
ఇవి చూడటానికి ఒకేలా ఉంటాయి. ఇంకా ఖర్చు లేకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్? అయితే, ఈ రెండింటిలో ఎక్కువ పోషకాలు దేనిలో ఉన్నాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కాలీఫ్లవర్, బ్రకోలీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంటే ఈ రెండూ క్యాబేజీ కుటుంబానికి చెందినవి ఇవి చూడటానికి ఒకేలా ఉంటాయి. ఇంకా ఖర్చు లేకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్? అయితే, ఈ రెండింటిలో ఎక్కువ పోషకాలు దేనిలో ఉన్నాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
కాలీఫ్లవర్,  బ్రకోలీ రెండింటిలోను మన శరీరానికి కావాల్సిన పోషకాలు,ఎన్నో లాభాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ తో పోలిస్తే పోషక విలువలు బ్రకోలీ లోనే అధికంగా ఉన్నాయి. అయితే, కాలీఫ్లవర్ కొంచం తీపిగా ఉంటుంది. అదే బ్రకోలీ రుచి తక్కువే అని చెప్పాలి. ఈ రెండింటినీ మీరు కూరగా తిన్నప్పుడు తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని తినొచ్చు.

3 / 5
బ్రకోలీలో పోలేట్ అధికంగా ఉండటం వలన  గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా దీనిలో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఇంకా ఇది ఎముకలను బలంగా ఉంచడంలో ఇది  సహాయపడుతుంది. కాలీఫ్లవర్,  బ్రకోలీ రెండింటిలోను మాంగనీస్‌ ఎక్కువగా ఉంటుంది.

4 / 5
ఇక కేలరీల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక కప్పు వండిన బ్రకోలీలో 40 కేలరీలు ఉంటే…ఒక కప్పు కాలీఫ్లవర్ లో 25 కేలరీలు ఉంటాయి. ఏది ఆరోగ్యానికి మంచిది అనే విషయానికి వస్తే రెండు కూడా సూపర్ ఫుడ్. కాబట్టి వీలైనంత వరకు ఈ రెండింటినీ తినటానికి ప్రయత్నం చేయండి.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us