వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే షుగర్ అదుపులో ఉండడం ఖాయం..

Updated on: May 20, 2026 | 5:24 PM

Summer healthy drinks: రోజు రోజుకు ఎండ పేలిపోతోంది. జనాలు వామ్మో బాబోయ్ మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ అడుగు కూడా పెట్టలేకపోతున్నారు. చాలా మంది చల్లగా ఉండే మజ్జిగను తాగుతారు. అయితే, దీనిలో ఈ పొడిని వేసుకుని తాగితే కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

1 / 5
మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అంటున్న ఎండలు. రోజు రోజుకు ఎండ పేలిపోతోంది. జనాలు వామ్మో బాబోయ్ మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ అడుగు కూడా పెట్టలేకపోతున్నారు. చాలా మంది చల్లగా ఉండే మజ్జిగను తాగుతారు. అయితే, దీనిలో ఈ పొడిని వేసుకుని తాగితే కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

2 / 5

సమ్మర్లో తాగాల్సిన పానీయాల్లో మజ్జిగ  కూడా ఒకటి. ఎందుకంటే, ఇది తాగిన తరవాత  చల్లగా మారుతుంది. దీనిని ఒక  గ్లాసు మజ్జిగా తాగితే చాలా మంచిదని అంటున్నారు. అయితే,  డయాబెటిస్ రోగులకు ఇంకా చాలా బెటర్. ఒక గ్లాస్ చాలు ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని  చెబుతున్నారు. ఒత్తిడి వలన  డయాబెటిస్ చాలా మందికి  వస్తోంది.

3 / 5
ఈ మజ్జిగ నేచురల్ ప్రోబయోటిక్ డ్రింక్. ఇంకా దీనిలో కేలరీలు, కొవ్వు ఉంటాయి. అందు వలన డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు దీనిని తప్పక తాగాలి. అయితే మీరు దీనిలో ఒత్తి మజ్జిగ తాగడం కంటే దీనిలో ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర పొడి వేసి తీసుకుంటే 
 ఎంతో మంచిది. జీలకర్ర  మసాలా దినుసు కాబట్టి అనారోగ్య సమస్యలను కూడా తరిమికొట్టగలదు

ఈ మజ్జిగ నేచురల్ ప్రోబయోటిక్ డ్రింక్. ఇంకా దీనిలో కేలరీలు, కొవ్వు ఉంటాయి. అందు వలన డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు దీనిని తప్పక తాగాలి. అయితే మీరు దీనిలో ఒత్తి మజ్జిగ తాగడం కంటే దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి తీసుకుంటే ఎంతో మంచిది. జీలకర్ర మసాలా దినుసు కాబట్టి అనారోగ్య సమస్యలను కూడా తరిమికొట్టగలదు

4 / 5
 ఇంకా జీలకర్రలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు గుణాలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్  తగ్గిస్తాయని అంటున్నారు. షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడం చాలా కష్టం   అయితే, ఈ సమయంలో మజ్జిగ సూపర్ మెడిసిన్ లా  పనిచేస్తుంది.

5 / 5

అయితే, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తాగండి. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి, వైద్యున్ని సంప్రదించి తాగాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us