Realme Buds 2 Neo: భారత్‌లో విడుదల కానున్న రియల్‌మి బడ్స్‌ 2 నియో.. తక్కువ ధరకే లభ్యం

|

Jun 29, 2021 | 5:45 AM

Realme Buds 2 Neo: మార్కెట్లో రోజురోజుకు కొత్త కొత్త మోడళ్ల మొబైళ్లు విడుదలవుతున్నట్లుగానే ఇయర్‌ఫోన్స్‌ కూడా విడుదలవుతున్నాయి. మంచి సౌండ్‌ వచ్చేలా రకరకాల ఇయర్స్‌ఫోన్స్‌ ..

1 / 4
Realme Buds 2 Neo: మార్కెట్లో రోజురోజుకు కొత్త కొత్త మోడళ్ల మొబైళ్లు విడుదలవుతున్నట్లుగానే ఇయర్‌ఫోన్స్‌ కూడా విడుదలవుతున్నాయి. మంచి సౌండ్‌ వచ్చేలా రకరకాల ఇయర్స్‌ఫోన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి.

2 / 4
తాజాగా రియల్‌మి నుంచి మరో ఇయర్స్‌ ఫోన్‌ మార్కె్ట్లోకి విడుదల కానున్నాయి. రియల్‌మి బడ్స్ 2 నియో వైర్‌డ్ ఇయర్‌ఫోన్స్ జులై 1న ఇండియాలో విడుదల కానుంది.

3 / 4
ఆగస్టు 2019లో విడుదల చేసిన ‘రియల్2మి బడ్స్ 2’కు వీటిని సక్సెసర్‌గా తీసుకొచ్చారు. తాజా ఇయర్‌ఫోన్స్ కూడా చూడడానికి అలానే ఉన్నాయి. రియల్‌మి బ్రెడ్ ట్రిమ్మర్, రియల్‌మి హెయిర్ డ్రయెర్‌తో కలిపి వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తోంది.

4 / 4
రియల్‌మి బడ్స్ 2 నియో ధర 499 రూపాయలు ఉండనుంది. జులై 1న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. నలుపు, నీలం రంగుల్లో ఆకట్టుకునేలా ఉన్నాయి.