Kisan Vikas Patra: కిసాన్ వికాస్ పత్రపై మీకు భారీ రిటర్న్ గ్యారెంటీగా లభిస్తాయనడంలో ఎలంటి సందేహం లేదు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే, కస్టమర్ 6.9 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 124 నెలలు. ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000 కాగా, గరిష్ట పెట్టుబడి మొత్తంపై పరిమితి లేదు. అయితే, PPF, NSC కింద దీనిపై ఎలాంటి పన్ను మినహాయింపు లేదు.