Maruti Suzuki: మారుతి ఆల్టో కంటే తక్కువ ధరల్లో కొత్త కారును విడుదల చేయనున్న మారుతి సుజుకి..!

|

Jun 11, 2021 | 12:04 PM

Maruti Suzuki: కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లో ఆల్టో కంటే తక్కువ ధరల్లో మరో కారును విడుదల చేయబోతోంది. ఈ కారు ధర సుమారు 4 లక్షల వరకు ఉండే అవకాశం..

1 / 3
Maruti Suzuki: కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లో ఆల్టో కంటే తక్కువ ధరల్లో  మరో కారును విడుదల చేయబోతోంది. ఈ కారు ధర సుమారు 4 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ కారులో ఆల్టో కారులో ఉండే ఫీచర్స్‌ కన్నా ఎక్కువగా ఉండే విధంగా తయారు చేస్తోంది. ఆల్టో బదులుగా మరో కారును మార్కెట్లోకు ఆవిష్కరించనుంది.

2 / 3
మార్కెట్లోకి రాబోయే ఈ కారులో మారుతి ఆల్టోలో కంటే మెరుగైన ఫీచర్స్‌ ఉండేలా తయారు చేశారు ఈ కారు. ప్రస్తుతం ఆల్టో టాప్‌ మోడల్‌లో రూ.4,16,100 (ఎక్స్‌-షోరూమ్‌ ధర,నోయిడా)కు ఉంది. మారుతి ప్రతి వాహనాన్ని హియర్టెక్‌ ప్లాట్‌ఫామ్‌పైకి మారుస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఎస్‌-ప్రెస్సో ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన మారుతి యొక్క కొత్త ఆల్టో హియర్‌టెక్‌ ప్లాట్‌కు మార్చుతోంది.

3 / 3
అయితే టాప్‌ వేరియంట్లలో పవర్‌ విండోస్‌ వంటి ఫీచర్లతో పాటు ఈ వాహనం 1000 సీసీ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్‌ ఆటో మరియు ఆపిల్‌ కార్‌ ప్లే కనెక్షన్‌తో ఉండే అవకాశం ఉంది. ఇందులో మీరు నావిగేషన్‌, కాలింగ్‌ కూడా ఉపయోగించుకోవచ్చు.