Gold Prices: ఉగాది రోజున బంగారం ధరలు ఢమాల్.. భారీగా కుప్పకూలిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Updated on: Mar 19, 2026 | 9:50 AM

బంగారం ధరలు డౌన్ అయ్యాయి. ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉగాది రోజు బంగారం ధరలు ఢమాల్ అంటూ పడిపోయాయి. గురువారం వివిధ నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

1 / 5
బంగారం కొనుగోలు చేసేవారికి భారీ గుడ్ న్యూస్. ఉగాది పండుగ రోజున బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. పండుగ రోజు ధరలు కుప్పకూలడం కొనుగోలు చేసేవారికి శుభవార్తగా చెప్పవచ్చు. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తోండగా.. ఇవాళ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ తగ్గింపు తర్వాత గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 / 5
ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన  మేలిమి బంగారం ధర రూ.1,54,640 వద్ద కొనసాగుతోంది. ఇక నిన్న రూ.1,57,420 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.2,780 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,750 వద్ద ట్రేడవుతోండగా.. బుధవారం రూ.1,44,300 వద్ద స్థిరపడింది.

3 / 5
నిన్నటితో పోలిస్తే ఇవాళ 22 క్యారెట్లపై హైదరాబాద్‌లో రూ.2,550 తగ్గింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,58,940 వద్ద ఉండగా.. 22 క్యారెట్లు చూస్తే రూ.1,45,690 వద్ద ఉంది.

4 / 5
ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,640 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,750 వద్ద ఉంది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,790 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,900 వద్ద కొనసాగుతోంది.

5 / 5
అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2.60 లక్షలుగా కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.65 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,74,900గా ఉండగా.. నిన్న రూ.2.75 లక్షలుగా ఉంది.

Follow Us