Gold Prices: పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Updated on: Jun 16, 2026 | 10:16 AM

బంగారం, వెండి ధరలపై శుభవార్త. మంగళవారం ధరలు స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్దానికి ముగింపు పలకడంతో గోల్డ్ రేట్లు తగ్గుతూ వస్తోన్నాయి. అంతేకాకుండా డాలర్ బలపడటంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. కొనుగోలుదారులకు ఈ పరిణామం ఊరట కలిగిస్తోందని చెప్పవచ్చు.

1 / 5
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై ఈ నెలలో సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన క్రమంలో గోల్డ్ రేట్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రేట్లు అంతకంతకు దిగొస్తున్నాయి. మంగళవారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం

2 / 5
దేశీయ బులియన్ మార్కె్ట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,51,370 వద్ద కొనసాగుతోంది. ఒక్కరోజే రూ.160 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర ఇప్పుడు రూ.1,38,750 వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు రూ.150 తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,51,370 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,750 వద్ద ట్రేడవుతోంది.

3 / 5
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,380 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,600 వద్ద ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,51,370 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,750 వద్ద ట్రేడవుతోంది.

4 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,520 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,900గా ఉంది. అటు ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,370 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,750 వద్ద ఉంది.

5 / 5
అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.65 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.75 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.80 లక్షలుగా ఉంది. ఇవాళ రూ.5 వేలు తగ్గింది. చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2.75 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.2.80 లక్షల వద్ద కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us