Internet Addiction: మీరూ మొబైల్‌కు అడిక్ట్‌ అయ్యారా? ఇలా వదిలించుకోండి

|

Sep 05, 2024 | 8:30 PM

చాలా మంది మద్యం, గంజాయి, పొగాకు వంటి చెడు వ్యవసనాలకు బానిసగా మారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మరో వ్యసనం కూడా ఉంది. అదే ఇంటర్నెట్ అడిక్షన్. ప్రత్యక్షంగా ఎటువంటి హాని కలగజేయనప్పటికీ మద్యపానం, సిగరెట్ వ్యసనం కంటే ఇది మరింత హానికరం..

1 / 5
చాలా మంది మద్యం, గంజాయి, పొగాకు వంటి చెడు వ్యవసనాలకు బానిసగా మారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మరో వ్యసనం కూడా ఉంది. అదే ఇంటర్నెట్ అడిక్షన్. ప్రత్యక్షంగా ఎటువంటి హాని కలగజేయనప్పటికీ మద్యపానం, సిగరెట్ వ్యసనం కంటే ఇది మరింత హానికరం.

2 / 5
8 నుంచి 80 ఏళ్ల వరకు అందరూ నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోనే మునిగిపోతున్నారు. ప్రస్తుతం కాలంలో మొబైల్ సహాయంతో చేయలేని పనిలేదు. చెప్పలంటే అరచేతిలోకి ప్రపంచమే వచ్చి నట్లైంది. వ్యసనాలకు  అడిక్ట్ అయిన తర్వాత బయట పడటం చాలా కష్టం. ఇంటర్‌నెట్ కూడా అలాంటిదే. దీని మాయలోపడితే రోజు గంటలు గడిచిపోతూనే ఉంటాయి. కాబట్టి ప్రమాదం ముంచుకు రాకముందే జాగ్రత్తపడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
రోజంతా ఏం చేసినా.. మనసు మొబైల్ పైనే ఉంటుంది. పని చేసే సమయంలో మొబైల్‌లో ఏదో ఒకటి చూసుకోవడం అలవాటై పోయింది. అయితే రోజంతా మొబైల్ చూడకుండా.. పని వేగంగా చేయడంతోపాటు, సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌కు ఎంతమంది లైక్‌లు ఇచ్చారు, ఎంతమంది చూశారు.. వంటి సిల్లీ విషయాల కోసం అతిగా ఆలోచించకండి.

4 / 5
మనసు వేరే పని మీద మళ్లకుండా కేవలం మొబైల్ ఫోన్ తోనే గడిసేస్తుంటే మెల్లమెల్లగా వ్యసనం వైపు పయనిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండ్ చేయడం కంటే నెట్ వరల్డ్ అట్రాక్షన్ ఎక్కువైతే ఆ టెన్షన్ మానుకోవడం మంచిది. లేదంటే మీ నెట్ అడిక్షన్ పెరిగిపోతుంది.

5 / 5
అలాగే సమయం ఉన్నప్పుడు ఈ వ్యసనాన్ని వదిలించుకోవడం గురించి ఆలోచించాలి. మొబైల్ కాకుండా ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. స్నేహితులతో బయటకు వెళ్లడం, కుటుంబంలోని ఇతర వ్యక్తులకు సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. రోజులో కొంత సమయం వ్యాయామం చేయాలి. మొబైల్ ఏయే విషయాలకు చూడాలో ఖచ్చితంగా నిబంధన పెట్టుకోండి.