Hyundai: కారు కొనాల్సిందేనా?.. ఇండియన్ మార్కెట్లో రారాజు.. విశాలమైన సీటింగ్.. ఈ కారు ధర ఇలా..

|

Mar 09, 2023 | 5:56 PM

కార్ల దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కొత్త కార్లను నవీకరించబడిన, అధునాతనమైన, అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. కార్లు కొనుగోలు చేసే వాహన ప్రియుల కోసం ఈ వార్త..

1 / 8
హ్యుందాయ్ మోటార్ నుంచి ఒక స్పోర్ట్ యుటిలిటీ వచ్చేసింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన అప్‌డేటెడ్ వర్షన్ అల్కాజార్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది.

2 / 8
ఈ Alcazar SUV ప్రారంభ ధర రూ.16.74 లక్షలు, ఎక్స్-షోరూమ్ అని కంపెనీ తెలిపింది.

3 / 8
కొత్తగా విడుదల చేసిన SUV 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

4 / 8
కొత్తగా విడుదల చేసిన SUV 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో భారత మార్కెట్లోకి ప్రవేశించింది.

5 / 8
ఈ వాహనం 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

6 / 8
ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజార్ మోడల్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే ఇది 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో వస్తోంది.

7 / 8
ఈ నెలలో మరిన్ని కొత్త మోడల్ కార్లను కూడా విడుదల చేయనున్నారు. హ్యుందాయ్ వెర్నా ఈ లైన్‌లో చేరనుంది.

8 / 8
ఇండియన్ రోడ్లకు రారాజు, సూపర్ హిట్ మోడల్.. బ్రెజ్జా సీఎన్‌జీ వెర్షన్ కూడా కొత్త డిజైన్‌తో మార్కెట్లోకి విడుదల అవుతోంది.