రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ(Redmi 11 Prime 5G).. దీనిలో 6.58 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ, 2ఎంపీ కెమెరాలు, ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. ఎంఐయూఐ13, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 13,999గా ఉంది.