Today Gold Price: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Updated on: Jul 28, 2026 | 11:46 AM

Today Gold Price: పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అలాగే జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు, రాష్ట్రాల వారీగా ఉండే రవాణా ఖర్చుల వల్ల నగరాల మధ్య ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి..

1 / 5
 Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానముంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

2 / 5
 అయితే నిన్న మాత్రం పెరిగింది. అయితే తాజాగా మంగళవారం తులం బంగారంపై భారీగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1690 రూపాయలు తగ్గగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 1550 రూపాయలు దిగి వచ్చింది. ఇక 18 క్యారెట్ల బంగారంపై 1260 రూపాయల వరకు తగ్గింది.

3 / 5
 ఇక బంగారం ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,150 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,08,130 రూపాయల వద్ద కొనసాగుతోంది.

4 / 5
 ఇక వెండి విషయానికొస్తే మంగళవారం కిలో వెండిపై ఏకంగా 5000 రూపాయల వరకు దిగి వచ్చింది. ధర తగ్గిన తర్వాత ప్రస్తుతం కిలో గ్రాము సిల్వర్‌ ధర 2,35,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

5 / 5
 బంగారం, వెండి ధరల్లో మార్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.  ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అలాగే జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు, రాష్ట్రాల వారీగా ఉండే రవాణా ఖర్చుల వల్ల నగరాల మధ్య ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి.

Follow Us