Gold Prices: బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే పతనం.. సోమవారం ధరలు ఇవే..

Updated on: Sep 07, 2026 | 10:33 AM

బంగారం ధరలు భారీగా క్రాష్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా డాలర్ బలపడుతోంది. దీంతో గోల్డ్ రేట్లు కూడా తగ్గుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో గోల్డ్ ధరలు ప్రభావితం అవుతున్నాయి.

1 / 5
బంగారం కొనుగోలుచేసేవారికి ఎగిరి గంతేసేవార్త. పసిడి ధరలు మరోసారి భారీగా కుప్పకూలాయి. వారం ప్రారంభంలోనే పతనాన్ని చవిచూశాయి. గత రెండు వారాలుగా ధరలు క్రాష్ అవుతూ వస్తుండగా..  ఈ వారం ప్రారంభంలోనూ అదే బాటలో నడుస్తున్నాయి. దీంతో ఈ వారంలో ధరలు మరింత తగ్గుతాయనే ఆశలు కొనుగోలుదారుల్లో వెల్లువెత్తుతున్నాయి. ఈ తగ్గింపు తర్వాత సెప్టెంబర్ 7న సోమవారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

2 / 5
దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,150 వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే రూ.640 డౌన్ అయింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,300గా ఉండగా.. సోమవారం రూ.600 క్రాష్ అయింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల రేటు రూ.1,54,150గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,300 వద్ద కొనసాగుతోంది.

3 / 5
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,150 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,300 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,150 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,300గా ఉంది.

4 / 5
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,150 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,300గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,300 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,450గా ఉంది.

5 / 5
ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోండగా.. హైదరాబాద్‌లో రూ.2.55 లక్షల వద్ద ట్రేడవుతున్నాయి. ఇక చెన్నైలో కిలో సిల్వర్ ధర రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us