Gold Price Today: ఇక మహిళలకు పండగే.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..

Updated on: Mar 13, 2026 | 11:39 AM

Gold and Silver Prices: మహిళలకు శుభవార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారాన్ని ప్రభావితం చేసే అంశాలు: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ కమోడిటీ మార్కెట్లను ప్రభావితం చేస్తూనే ఉంది.బంగారం ధరలను ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, అమెరికా డాలర్ విలువ..

1 / 5
 Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలు ఆనందంతో గంతులేస్తున్నారు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

2 / 5
 తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 980 రూపాయలు తగ్గుముఖం పట్టగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 900 రూపాయల వరకు దిగి వచ్చింది.

3 / 5
ఇక ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,240 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,47,800 వద్ద ట్రేడవుతోంది. వెండి స్వల్పంగా అంటే వంద రూపాయలు మాత్రమే తగ్గింది. తగ్గిన తర్వాత కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది.

4 / 5
 బంగారాన్ని ప్రభావితం చేసే అంశాలు: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ కమోడిటీ మార్కెట్లను ప్రభావితం చేస్తూనే ఉంది.బంగారం ధరలను ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, అమెరికా డాలర్ విలువ (రూపాయి బలహీనపడితే ధర పెరుగుతుంది), ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (యుద్ధాలు) ప్రభావితం చేస్తాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో పెరిగే డిమాండ్ కూడా స్థానిక ధరలపై ప్రభావం చూపుతుంది

5 / 5
భారతదేశంలో బంగారానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం పెట్టుబడి ఎంపిక మాత్రమే కాదు. పెళ్లిళ్లు, పండుగలు లాంటి వేడుకల్లో కూడా బంగారం ముఖ్యమైన భాగం. మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే పెట్టుబడిదారులు, ట్రేడర్లు ధరల మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు.

Follow Us