Gold Prices Today: భారీగా పతనమైన బంగారం ధరలు.. ఇవాళ ఒక్కరోజే రూ.1,700 డౌన్.. వెండి అయితే..

Updated on: Oct 30, 2026 | 9:55 AM

దీపావళి పండక్కి ముందు బంగారం ధరలు భారీగా డౌన్ అయ్యాయి. దీంతో కొనుగోల చేసేవారికి ఊరట లభించింది. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా మరింత తగ్గిపోతున్నాయి. శుక్రవారం లేటెస్ట్ ధరలు ఇలా ఉన్నాయి.

1 / 5
బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. దీపావళి ముందు వరుసగా పతనమవుతూ వస్తోన్నాయి. డాలర్ బలపడటం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను స్ధిరంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయడంతో పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి పండుగ సీజన్ క్రమంలో ధరలు డౌన్ అవుతున్నాయి. దీంతో కొనుగోలు చేయాలనుకునేవారు ఊరట చెందుతున్నారు. శుక్రవారం మార్కెట్లు ప్రారంభం కాగానే ధరలు ఒక్కసారి కుప్పకూలాయి. అక్టోబర్ 30న లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 / 5
భారత బులియన్ మార్కెట్లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,260 వద్ద ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1690 తగ్గుముఖం పట్టింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,30,400 వద్ద కొనసాగుతుండగా.. నేడు రూ.1550 పడిపోయింది. హైదరాబాద్‌ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా క్రాష్ అయ్యాయి.

3 / 5
హైదరాబాద్‌ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,42,260 వద్ద కొనసాగుతోండగా.. నేడు రూ.1690 తగ్గాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,30,400 వద్ద పలుకుతుండగా.. నేడు రూ.1550 మేర తగ్గుదల నమోదు చేసింది. అటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

4 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,550 వద్ద ట్రేడవుతోంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,260గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,400 పలుకుతున్నాయి. బెంగళూరులోనూ ఇవే ధరలు ఉన్నాయి.

5 / 5
ఇక వెండి ధరలు అయితే భారీగా పెరిగాయి. ఇవాళ సిల్వర్ ధరలు రూ.5 వేలు తగ్గాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.10 లక్షలు పలుకుతోంది. నిన్న ఈ ధర రూ.2.15 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.65 వేలు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కేజీ వెండి ధర రూ.2.10 లక్షలుగా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us