Gold Prices Today: ఒకేసారి రూ.5 వేలు క్రాష్.. పండక్కి ముందే పసిడి ధరలు భారీగా డౌన్.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Updated on: Oct 29, 2026 | 10:06 AM

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ పసిడి ధరలు భారీగా దిగొచ్చాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతుండగా.. ఇవాళ బ్రేక్ పడింది. సిల్వర్ ధరలు భారీగా కుప్పకూలాయి. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయడంతో దీని ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతుంది.

1 / 5
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు గంటల్లోనే తగ్గుముఖం పట్టాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతూ వస్తోండగా.. గురువారం మార్కెట్లు ప్రారంభమయ్యాక కుప్పకూలాయి. పండక్కి గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఒక్కసారిగా ధరల పెరుగుదలకు బ్రేక్ పడటంతో  సంతోషపడుతున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయడమే ధరలు తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. వెండి రేట్లు అయితే ఒకేసారి భారీగా పడిపోయాయి. అక్టోబర్ 29న లేటెస్ట్ ధరల గురించి తెలుసుకుందాం.

2 / 5
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.15 లక్షలుగా కొనసాగుతోంది. బుధవారం రూ.2.20 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు తగ్గడంతో.. కేజీ సిల్వర్ ధర రూ.2.15 లక్షల వద్ద ట్రేడవుతోంది.

3 / 5
చెన్నైలో కేజీ వెండి రేటు రూ.2.15 లక్షలుగా ఉండగా.. బెంగళూరులో కూడా రూ.2.15 లక్షల వద్ద కొనసాగుతోంది. ఈ రెండు ప్రధాన నగరాల్లో కూడా సిల్వర్ ధరలు నేడు ఒక్కరోజే రూ.5 వేలు తగ్గి ఊరటనిచ్చాయి. పండుగ సమయాల్లో దేవుడి ప్రతిమలు, పూజా సామాగ్రి, కాయిన్స్ రూపంలో ఎక్కువమంది సిల్వర్ కొంటూ ఉంటారు. వారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు.

4 / 5
ఇక బంగారం ధరల విషయానికొస్తే.. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,43,950 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,950గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,950 పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,31,950కు లభిస్తున్నాయి

5 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,100గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,32,100 వద్ద కొనసాగుతున్నాయి. అక్టోబర్ 28న రాత్రి అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫెడ్ చైర్మన్ కెవిన్ మార్ష్ ప్రకటన విడుదల చేశారు. ఫెడ్ నిర్ణయంతో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us