మీడియా నివేదిక ప్రకారం, అధ్యక్షుడు విలియం రూటో మాట్లాడుతూ, "రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధనం, పెట్రోలియం మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఏజెన్సీలను నేను వెంటనే ఏదైనా కొనుగోలును రద్దు చేయమని ఆదేశించానని, మిత్ర దేశాలు, దర్యాప్తు సంస్థలు వెల్లడించిన కొత్త సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు.