1 / 5
అడిచ్వాల్ ఫర్నీచర్ సాలిడ్ షీషామ్ వుడ్ 4 సీటర్ డైనింగ్ సెట్.. ఈ డైనింగ్ టేబుల్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా 47శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇది మీ లివింగ్ రూమం, డైనింగ్ హాల్, ఆఫీస్ వర్క్ దేనికైనా సరిపోతుంది. ఇది నాణ్యమైన షీషామ్ వుడ్ తో చేసినది కావడంతో మన్నికగా ఉంటుంది. ఈ సెట్ 100కేజీల వరకూ బరువును మోయగలుగుతుంది. దీని ధర రూ. 15,999గా ఉంది.