BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చవకైనా ఇంటర్నెన్‌ ప్లాన్‌.. 1000జీబీ డేటా

|

Mar 08, 2022 | 8:49 PM

BSNL: గత సంవత్సరం ప్రైవేటు టెలికాం కంపెనీలు పోటీ పోటీగా రీచార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక వాటి బాటలోనే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ..

1 / 5
BSNL: గత సంవత్సరం ప్రైవేటు టెలికాం  కంపెనీలు పోటీ పోటీగా రీచార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక వాటి బాటలోనే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది.

2 / 5
తక్కువ ధరల్లో అధిక ప్రయోజనాలను కల్పిస్తోంది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ప్లాన్స్‌ను ప్రకటించింది. అత్యంత తక్కువ ధరల్లో ఇంటర్నెట్‌ ప్లాన్స్‌ను విడుదల చేసింది.

3 / 5
కేవలం రూ.329తో 1టీడీ డేటాను అందిస్తోంది. తన బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారుల కోసం ఈ సరికొత్త  ఫైబర్‌ ఎంట్రీ ప్లాన్‌ రూ.329ని ప్రకటించింది. అయితే ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది.

4 / 5
ఈ ప్లాన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ భారత్‌ ఫైబర్‌ ప్లాన్‌లో అత్యంత చౌకైన ప్లాన్‌గా నిలుస్తోంది. ఈ ప్లాన్‌తో 1000జీబీ డేటా వరకు యూజర్లు గరిష్టంగా 20ఎంబీపీఎస్‌ వేగాన్ని పొందే అవకాశం ఉంటుంది.

5 / 5
ఇక తర్వాత తక్కువ స్పీడుతో నెట్‌ సదుపాయం కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది. బ్రాడ్‌ బ్యాండ్‌ యూజర్ల పెంపును లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్స్‌ను ప్రకటించింది బీఎస్‌ఎన్‌ఎల్‌.