Bank Holidays: రెండ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఖాతాదారులు బీ అలర్ట్.. ముందే ప్లాన్ చేస్కోండి..

Updated on: Nov 07, 2026 | 10:06 AM

కొత్త వారం వస్తుందంటేనే బ్యాంక్ సెలవులు మారుతుంటాయి. దీంతో ప్రతీ వారంలో బ్యాంక్ హాలీడేస్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వచ్చే వారంలో లక్ష్మీపూజ, వారంతరపు సెలవులు వల్ల బ్యాంకులు ఎక్కువ రోజులు మూతపడుతున్నాయి. దీంతో ఈ సెలవులు గురించి ముందే తెలుసుకోవాలి.

1 / 5
దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక దీపావళి తర్వాతి రోజు కూడా లక్ష్మీపూజ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. దీంతో వచ్చే వారంలో బ్యాంక్ బ్రాంచులను సందర్శించాలనుకునేవారు బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందే తెలుసుకోవడం వల్ల బ్యాంక్ లావాదేవీలను, రోజువారీ ఆర్ధిక అవసరాలకు నగదును ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు అనేవి ప్రతీ వారం మారుతూ ఉంటాయి. వచ్చే వారంలో బ్యాంక్ హాలీడేస్ చూద్దాం.

2 / 5
రానున్న వారంలో నవంబర్ 9 నుంచి 15 తేదీ వరకు బ్యాంక్ సెలవులను చూస్తే.. రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. లక్ష్మీపూజ, వారంతరపు సెలవుల కారణంగా వచ్చే వారంలో బ్యాంకులు ఎక్కువ రోజులు క్లోజ్ కానున్నాయి. నవంబర్ 9న సోమవారం లక్షీపూజ, గోవర్దన్ పూజ కారణంగా అగర్తల, భోపాల్, చండీగఢ్, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కాన్పూర్, లక్నో, రాయ్‌పూర్‌లలో బ్యాంకులు మూసివేయనున్నారు.

3 / 5
నవంబర్ 10న మంగళవారం కూడా లక్ష్మీపూజ, గోవర్దన్ పూజను పురస్కరించుకుని అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్‌టక్, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. నవంబర్ 11న బుధవారం చిత్రగుప్త జయంతి కారణంగా  గాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో , సిమ్లాలో బ్యాంకులకు సెలవు.

4 / 5
నవంబర్ 13న శుక్రవారం వాంగాల పండుగను పురస్కరించుకుని షిల్లాంగ్‌లో బ్యాంక్ శాఖలు మూతపడనున్నాయి. నవంబర్ 14న రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవు. నవంబర్ 15న ఆదివారం సందర్బంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

5 / 5
నవంబర్ 7న ఇవాళ బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఈ నెలలో తొలి శనివారం కాబట్టి బ్యాంకులు తెరిచే ఉంటాయి. దీంతో ఖాతాదారులు తమ బ్యాంక్ పనులు పూర్తి చేసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతీ నెలా రెండు, నాలుగో శనివారాల్లో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. జాతీయ సెలవులు దేశవ్యాపప్తంగా అన్ని బ్యాంకులకు వరిస్తే.. ప్రాంతీయ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us