ATM Withdrawals: మే 1 నుంచి ఏటీఎం విత్‌డ్రాలో నిబంధనలు మార్పు.. ఛార్జీలు ఎంత పెరగనున్నాయంటే..

Updated on: Apr 25, 2025 | 3:15 PM

ATM Withdrawals: ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అంటే మే 1వ తేదీ నుంచి ఏటీఎంల నుంచి డబ్బులు ఉపసంహరించుకుంటే విధించే ఛార్జీలను పెంచనుంది. దీంతో వినియోగదారులకు మునుపటి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.

1 / 5
మీకు నుంచి నుండి పదే పదే డబ్బులు తీసుకునే అలవాటు ఉంటే, కొన్ని రోజుల్లోనే ఈ అలవాటును సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మే 1 నుండి ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడం ఖరీదైనదిగా మారబోతోంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఏదైనా ఉపసంహరణ జరిగితే లేదా హోమ్ బ్యాంక్ నెట్‌వర్క్ వెలుపల ఉన్న ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేస్తే అది మీకు మునుపటి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.

2 / 5
గతంలో మీరు మీ హోమ్‌ బ్రాంచ్‌ బ్యాంకు ఏటీఎం నుండి కాకుండా వేరే బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే మీరు రూ. 17 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు అది రూ. 19 అవుతుంది. ఇతర బ్యాంకు ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, గతంలో ఒకరు 6 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడది 7 రూపాయలకు పెరగనుంది.

3 / 5
ATM Withdrawals: మే 1 నుంచి ఏటీఎం విత్‌డ్రాలో నిబంధనలు మార్పు.. ఛార్జీలు ఎంత పెరగనున్నాయంటే..

4 / 5
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC) పంపిన ATM ఫీజులను పెంచే ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదించింది.బ్యాలెన్స్ విచారణ, మినీ స్టేట్‌మెంట్ మొదలైన సేవలకు, ఎస్‌బీఐ ఏటీఎంలలో ఎటువంటి ఛార్జీలు లేవు.

5 / 5
అయితే మీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇలా చేస్తే, ప్రతి లావాదేవీకి మీకు రూ.10 + GST ​చెల్లించాల్సి ఉంటుంది. మీ పొదుపు ఖాతాలో తగినంత నిధులు లేనందున మీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే, ఇప్పటికే వర్తించే విధంగా జరిమానా రూ. 20 + GST ​​అలాగే ఉంటుంది.