5 / 5
కాసాస్టైల్ అడోనా 5 సీటర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్యాబ్రిక్ ఎల్ షేప్ సోఫా సెట్.. అమెజాన్లో ఈ సోఫా సెట్ పై ఏకంగా 62శాతం తగ్గింపు లభిస్తోంది. బ్లూ, లైట్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ప్రీమియం చెక్కతో తయారైంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. హై డెన్సిటీ సూపర్ సాఫ్ట్ ఎయిర్ ఫోమ్ తో తయారైంది. దీని ధర రూ. 19,999గా ఉంది.