Amazon Sale: మంచి చెక్కతో సోఫా సెట్ కావాలా? ఇదిగో బెస్ట్ ఆప్షన్స్.. 55శాతం వరకూ డిస్కౌంట్..

|

Sep 20, 2024 | 4:03 PM

మంచి సోఫా సెట్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. అన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్లాట్ ఫారంలలో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ బెస్ట్ ఉడెన్ సోఫా సెట్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్లో భాగంగా చెక్క సోఫా సెట్లపై దాదాపు 56శాతం వరకూ తగ్గింపు లభిస్తోంది. ఇవి మీ లివింగ్ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు అధిక సౌకర్యాన్ని అందిస్తాయి.

1 / 5
పొరష్ ఫర్నిచర్ షీషామ్ వుడ్ 5 సీటర్ సోఫా సెట్.. ఇది ఇంటికైనా లేదా ఆఫీస్ అయినా సరిగ్గా సరిపోతుంది. ఈ సెట్లో మూడు సీటర్ సోఫా సెట్ తో పాటు రెండు వ్యక్తిగత ఆర్మ్ చైర్స్ ఉంటాయి. మొత్తం 5 సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. దీని మన్నికైన డిజైన్ ఏళ్ల పాటు ధృడంగా ఉండేలా చేస్తుంది. ఈ సోఫా సెట్ పై అమెజాన్లో 42శాతం డిస్కౌంట్ ఉంది. దీంతో దీని ధర రూ. 28,499గా ఉంది.

2 / 5
హోమ్ ఫర్నిచర్ వుడెన్ 3 సీటర్ సోఫా సెట్.. ఇది మీ లివింగ్ రూమ్ లేదా ఆఫీస్ దేనికైనా బావుంటుంది. ఇది స్టైలిష్ గా కనిపించడంతో పాటు సౌకర్యాన్ని అందిస్తుంది. క్రీమ్ కలర్ కుషన్స్ అదిరే లుక్ ని అందిస్తాయి. దీనిపై అమెజాన్లో 39శాతం డిస్కౌంట్ ఉంది. కఠినమైన చెక్కతో చేసిన ఈ సోఫాసెట్ ఏళ్ల పాటుమన్నికగా ఉంటుంది. దీని ధర రూ. 13,999గా ఉంది.

3 / 5
మురరాక ఆర్ట్ షీషామ్ వుడ్ 5 సీటర్ సోఫా సెట్.. ఇది చాలా స్టైలిష్ ఉంటుంది. అధిక నాణ్యత కలిగిన చెక్కతో అందమైన వాల్ నట్ ఫినిష్ తో వస్తుంది. దీని మీ డెకార్ ను ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇది 3+1+1 డిజైన్ లో వస్తుంది. 500 కేజీల వరకూ కూడా బరువు మోస్తుంది. దీనిపై అమెజాన్లో 47శాతం డిస్కౌంట్ ఉంది. ఫలితంగా దీనిని మీరు రూ. 37,406కి కొనుగోలు చేయొచ్చు.

4 / 5
హోమ్ ఫర్నిచర్ వుడెన్ సోఫా సెట్..
దీనిపై అమెజాన్లో 46శాతం తగ్గింపు లభిస్తోంది. ఇది అలనీస్ రోజ్ వుడ్ తో తయారైంది. వాల్ నట్ ఫినిష్ తో వస్తుంది. ముగ్గురు కూర్చొనే విధంగా ఉంటుంది. ఇది లివింగ్ రూమ్ నకు అదనపు అందాన్ని జోడిస్తుంది. మీకు సౌకర్యాన్ని అందిస్తుంది. దీని ధర రూ. 13,999గా ఉంది.

హోమ్ ఫర్నిచర్ వుడెన్ సోఫా సెట్.. దీనిపై అమెజాన్లో 46శాతం తగ్గింపు లభిస్తోంది. ఇది అలనీస్ రోజ్ వుడ్ తో తయారైంది. వాల్ నట్ ఫినిష్ తో వస్తుంది. ముగ్గురు కూర్చొనే విధంగా ఉంటుంది. ఇది లివింగ్ రూమ్ నకు అదనపు అందాన్ని జోడిస్తుంది. మీకు సౌకర్యాన్ని అందిస్తుంది. దీని ధర రూ. 13,999గా ఉంది.

5 / 5
సాలిడ్ షీషామ్ వుడ్ 6 సీటర్ సోఫా సెట్.. ఇది ఆరుగురు కూర్చొదగిన విధంగా ఉంటుంది. ఇది మీ లివింగ్ రూం, డైనింగ్ హాల్, ఆఫీస్, హోటల్ రూం ఎక్కడైనా అమరుతుంది. రిచ్ బ్రౌన్ కలర్లో వస్తుంది. దీని కుషన్ మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిపై అమెజాన్లో 55శాతం డిస్కౌంట్ ఉంది. దీని సాయంతో మీరు దీనిని రూ. 26,999కే సొంతం చేసుకోవచ్చు.