
వుడ్ ల్యాండ్ మెన్స్ లెదర్ స్నీకర్.. అమెజాన్ సేల్లో ఈ బ్రాండ్ షూస్ పై ఏకంగా 50శాతం డిస్కౌంట్ లభిస్తోంది. హ్యాండ్ మేడ్ లేస్ అప్ క్లోజర్ టైప్ లో ఇవి ఏ సందర్భానికైనా సరిగ్గా సరిపోతాయి. విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. బ్రౌన్, ఆలివ్ గ్రీన్ వంటివి ఉన్నాయి. దీని ధర రూ. 19,47గా ఉంది.

పూమా మెన్స్ స్నాచ్ వీ2 స్నీకర్.. ఈ టాప్ బ్రాండ్ కు చెందిన స్నీకర్స్ పై కూడా 48శాతం డిస్కౌంట్ అమెజాన్ అందిస్తోంది. ఇవి క్యాజువల్ గా వాడుకోడానికి బావుంటాయి. షూస్ పైన నెట్ వంటి వెంటిలేషన్ మంచి కంఫర్ట్ ను అందిస్తాయి. ఫ్లెక్సీబులిటీని అందిస్తాయి. దీని ధర రూ. 1,719గా ఉంది.

అడిడాస్ మెన్స్ కోరన్ అవంట్ ఎం రన్నింగ్ షూ.. ఈ రన్నింగ్ షూస్ పై 55శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. సాఫ్ట్ మెష్ వంటి సోల్ ఉంటుంది. రబ్బర్ సోల్ మెటీరియల్ మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. దీని ధర రూ. 2,499గా ఉంది.

అలెన్ కూపర్ 1156 మెన్స్ బఫ్ స్యూడే లెదర్.. ఈ రన్నింగ్ షూస్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో 30శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది గ్రే, బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. డబుల్ సోల్ డెన్సిటీ ఉంటుంది. ఆయిల్, యాసిడ్ రెసిస్టెంట్ గా ఉంటుంది. దీని ధర రూ. 1831గా ఉంటుంది.

రెడ్ చెఫ్ జెన్యూన్ లెదర్ క్లాసిక్ ఫార్మల్ షూస్.. ఇది అధిక నాణ్యత కలిగిన మెటీరియల్ తో తయారవుతుంది. ఈ రెడ్ చెఫ్ షూన్ స్టైల్ అలాగే సౌకర్యానికి పెట్టింది పేరు. దీనిపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఏకంగా 57శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర ర. 1,999గా ఉంది.