Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..? అద్భుతమైన డీల్స్!

Updated on: Sep 21, 2026 | 12:03 PM

Amazon Great Indian Festival 2026: అమెజాన్ దీపావళికి ముందే 100 నగరాల్లో తన 'అమెజాన్ నౌ' సేవను ప్రారంభిస్తోంది. వరంగల్, తిరుపతి, జలంధర్ వంటి మెట్రోయేతర నగరాల్లో కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా మీరు కిరాణా..

1 / 5
 Amazon Great Indian Festival 2026: ఫ్లిప్‌కార్టులో బిగ్‌ బిలియన్‌ సేల్‌ తేదీని ఖరారు కాగా, ఇప్పుడు అమెజాన్‌ కూడా తన గ్రేట్‌ ఇండియాన్‌ ఫెస్టివల్‌ తేదీని ఖరారు చేసింది. ఈ మెగా సేల్ అక్టోబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. వినియోగదారులు అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందుతారు. ఈ పండుగ సీజన్‌లో తమ వినియోగదారులకు అద్భుతమైన డీల్స్ అందించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల నుండి ఫ్యాషన్, గృహోపకరణాల వరకు అన్నింటిపై మీకు భారీ తగ్గింపులు లభిస్తాయి. ఈ సంవత్సరంలోనే అత్యంత తక్కువ ధరలకే కొన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయని కూడా అమెజాన్ పేర్కొంది.

2 / 5
 ఎస్‌బీఐ కార్డ్‌పై 10% తగ్గింపు: వినియోగదారులు ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ అర్హత గల EMI లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. మీరు అమెజాన్ ప్రైమ్ సభ్యులైతే, కొన్ని డీల్స్‌పై 10% వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. కొనుగోలు చేసే ముందు ఈ బ్యాంక్ ఆఫర్‌ల నిబంధనలు, షరతులను తప్పకుండా తనిఖీ చేసుకోండి.

3 / 5
 స్మార్ట్ షాపింగ్ కోసం ఏఐ ఫీచర్లు, ప్రత్యేక డీల్స్: ఈ సంవత్సరం అమెజాన్ తన వినియోగదారులకు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి AI- ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ సాధనాల సహాయంతో మీరు వస్తువుల ధరలను పోల్చుకోవచ్చు. గత ధరలను తనిఖీ చేయవచ్చు . అలాగే మీ ప్రాధాన్యతల ఆధారంగా సూచనలను పొందవచ్చు. ఇది కాకుండా 'బ్లాక్‌బస్టర్ డీల్స్', '8 PM డీల్స్' 'ఎక్స్ఛేంజ్ మేళా' వంటి ప్రత్యేక ఆఫర్లపై కూడా దృష్టి పెట్టండి.

4 / 5
 1.60 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు: పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అమెజాన్ తన డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఈ సంస్థ 400 నగరాల్లో 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ప్రారంభించి, 160,000కు పైగా తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించింది. ప్రస్తుతం దీని ప్లాట్‌ఫామ్‌పై 2 మిలియన్లకు పైగా విక్రయదారులు ఉన్నారు. లక్షలాది వస్తువులపై అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీని అందించనుంది.

5 / 5
 అమెజాన్ దీపావళికి ముందే 100 నగరాల్లో తన 'అమెజాన్ నౌ' సేవను ప్రారంభిస్తోంది. వరంగల్, తిరుపతి, జలంధర్ వంటి మెట్రోయేతర నగరాల్లో కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా మీరు కిరాణా సామాగ్రి, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, చిన్న ఎలక్ట్రానిక్స్‌ను తక్షణ డెలివరీ కోసం ఆర్డర్ చేయవచ్చు. అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ ఈ సేల్‌ను 'షాపింగ్ వేడుక' అని అభివర్ణించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us