Post Office: అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..

|

May 17, 2021 | 8:34 PM

పోస్టాఫీసులో అనేక పధకాలు ఉన్నాయి. మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందొచ్చు. అలాంటి ఓ పధకం గురించి మాట్లాడుకుందాం..

1 / 4
 ఈ స్కీంలో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయి.. ఇది వన్‌టైం ఇన్వెస్ట్‌మెంట్ స్కీం.

2 / 4
తక్కువ పెట్టుబడితో అదిరిపోయే రాబడిని తీసుకొచ్చే మరో పోస్టాఫీసు స్కీం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ స్కీం పేరు కిసాన్ వికాస్ పత్ర. ఈ స్కీంలో డబ్బులు పెడితే ఖచ్చితమైన లాభం వస్తుంది.

3 / 4
ఇది ఇన్వెస్ట్‌మెంట్ కమ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది మనీ బ్యాక్ ప్లాన్ కూడా. బీమా చేసిన వ్యక్తికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత 20 శాతం, 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 20 శాతం, మిగిలిన 60 శాతం 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లభిస్తాయి. ఇవే కాకుండా, బోనస్ మొత్తం కూడా లభిస్తుంది.

4 / 4