ఇవి గుప్పెడు తింటే కొండను పిండి చేసే ఉక్కులాంటి బలం .. మీరు హుషార్.. రోగాలు పరార్

Updated on: Aug 06, 2026 | 7:01 PM

వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే, వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఇవి కూరల్లో కూడా వేస్తారు. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ ఈ నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

1 / 5
నువ్వుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.  అయితే, వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి తెల్ల నువ్వులు.. రెండోది నల్ల నువ్వులు. వీటిని కూరల్లో కూడా వేస్తారు. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ ఈ నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్,  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

2 / 5
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది: ఈ నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు, విటమిన్లు అనే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా ఇవి  శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.  దీంతో వానాకాలంలో వచ్చే ఎన్నో రకాల సమస్యలతో ఇది పోరాడుతుంది. కాబట్టి,వీటిని  రోజులో ఎప్పుడైనా తీసుకుని తింటూ ఉండండి

3 / 5
ఎముకలు బలంగా ఉంటాయి: ఈ నువ్వుల్లో జింక్, క్యాల్షియం కూడా ఉంటాయి. ఇంకా ఇవి ఎముకలను బలంగా మార్చడంలో ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఇంకా వీటిని మీరు ప్రతి రోజూ తింటే అసలు నీరసం అనేది ఉండదు. అయితే, మీరు నువ్వులతో పాటు  బెల్లం  తింటే.. ఎముకలు మొత్తం బలంగా మారతాయి.

4 / 5
మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది: ఈ నల్ల నువ్వుల్లో ఉండే  మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి ముఖ్య పోషకాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా వీటిలో ఉండే నల్ల ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గించడంలో మంచిగా చేస్తాయి. ఇంకా ఇవి కడుపులో  నొప్పి, ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us