1 / 5
అటాబ్ రైస్, బాస్మతి, గోవిందభోగ్, బాయిల్డ్ రైస్ ఇలా రకరకాల బియ్యం మార్కెట్‌లో దొరుకుతున్నాయి. బియ్యంలో బ్రౌన్ రైస్ చాలా విలువైనది. కానీ ఇప్పుడు బ్లాక్ రైస్ కూడా ఎక్కువ ప్రజాదరణ పొందుతోంది. అందుకు కారణం దానిలోని పోషకాలే. అవును.. బ్లాక్ రైస్ ఇతర బియ్యం కంటే ఎక్కువ పోషకమైనది. తెల్ల బియ్యానికి బదులు బ్లాక్ రైస్ తినడం వల్ల ఎక్కువ లాభాలు లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం..