Skin Tips: మూతి చుట్టూ నల్లగా ఉందా.. ఈ టిప్స్‌తో పోవాల్సిందే!

|

Jun 13, 2024 | 6:00 PM

చాలా మందిలో ముఖం అంతా ఒక రంగులో ఉంటే.. మూతి మాత్రం కాస్త నల్లగా ఉంటుంది. దీంతో చాలా మంది మహిళలు బయటకు వెళ్లడానికి, నలుగురిలో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నలుపు తగ్గించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా ఫలితం లేని వాళ్లు ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి. పాల మీద మీగడ, పసుపుతో మీ మూతి చుట్టూ ఉండే నలుపును తగ్గించవచ్చు. మీగడలో కొద్దిగా పసుపు, కొద్దిగా శనగ పిండి కలిపి పేస్టులా చేసుకోండి. మూతి చుట్టూ రాసి మర్దనా..

1 / 5
చాలా మందిలో ముఖం అంతా ఒక రంగులో ఉంటే.. మూతి మాత్రం కాస్త నల్లగా ఉంటుంది. దీంతో చాలా మంది మహిళలు బయటకు వెళ్లడానికి, నలుగురిలో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నలుపు తగ్గించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా ఫలితం లేని వాళ్లు ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.

2 / 5
పాలలో ఉండే ప్రొటీన్ , దాని శక్తి మెదడును బూస్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల, పరగడుపునే పాలు తాగడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీంతో జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఇది మెదడుకు పదును పెడుతుంది. ఎముకలను బలపరుస్తుంది.

3 / 5
కలబందతో కూడా మూతి చుట్టూ ఉండే నలుపును పోగొట్టుకోవచ్చు. ఇందులో ఉండే ఔషధ గుణాలు చర్మాన్ని క్లీన్ చేయడమే కాకుండా.. కాంతివంతం చేస్తుంది. చర్మాన్ని క్లీన్ చేయడంలో కలబంద చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.

4 / 5
రోజ్ వాటర్‌తో కూడా మూతి చుట్టూ ఉండే నలుపును తగ్గించి.. తెలుపుగా మార్చుతుంది. చర్మ రంగును మార్చడంలో రోజ్ వాటర్ ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. రోజ్ వాటర్‌లో తేనె కలిపి.. అప్లై చేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మ రంగు మారుతుంది.

5 / 5
బంగాళ దుంపలో కూడా చర్మ రంగును మెరుగు పరిచే లక్షణాలు ఉన్నాయి. అందుకే ఈ బంగాళ దుంప రసాన్ని మూతి చుట్టూ రాసి మర్దనా చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల స్కిన్ టోన్ అనేది మెరుగు పడుతుంది. దీంతో నోటి చుట్టూ ఉండే నలుపును పోగొట్టుకోవచ్చు.