Beauty Tips: యాపిల్ సైడర్‌ వెనిగర్‌ను ఇలా వాడారంటే మచ్చలేని అందం మీ సొంతం..

|

Aug 17, 2022 | 7:42 PM

ఆపిల్ సైడర్ వెనిగర్‌తో సహజ పద్ధతుల్లో మీ అందానికి మెరుగులు దిద్దుకోవచ్చని తెలుసా? ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఏయే పద్ధతుల్లో ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..

1 / 6

2 / 6
యాపిల్ సైడర్ వెనిగర్‌ను టోనర్‌గా ఉపయోగించవచ్చు. 1:1 నిష్పత్తిలో నీటితో ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి. ఈ టోనర్‌ను కాటన్‌తో ముఖం మీద అప్లై చేస్తే.. pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.

3 / 6
యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. తల దురద నుంచి ఉపశమనం పొందడంలో ఇది సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను షాంపూతోకలిపి తల స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.

4 / 6
Apple Cider Vinegar

Apple Cider Vinegar

5 / 6
రాత్రిపూట ఆపిల్ సైడర్ వెనిగర్‌ను టోనర్‌గా రాసుకుని, ఉదయాన్నే ముఖం శుభ్రం చేసుకుంటే.. మొటిమల మచ్చలు తొలగిపోతాయి.

6 / 6