Beauty Tips: ముఖంపై ముడతలు, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? అలోవెరా జెల్‌తో ఇలా చేశారంటే..

|

Aug 10, 2022 | 9:30 AM

మఖంపై ముడతల సమస్యను నివారించుకోవడానికి అలోవెరా జెల్‌ అద్భుతంగా పని చేస్తుంది. అలోవెరా జెల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి ముడతలను నివారిస్తుంది..

1 / 6
మఖంపై ముడతల సమస్యను నివారించుకోవడానికి అలోవెరా జెల్‌ అద్భుతంగా పని చేస్తుంది. అలోవెరా జెల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి ముడతలను నివారిస్తుంది.

2 / 6
అలోవెరా జెల్ వడదెబ్బ సమస్యను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఎండలోకి వెళ్లడం వల్ల చర్మంపై సన్ బర్న్ సమస్య ఏర్పడుతుంది. రోజూ అలోవెరా జెల్‌ను చర్మంపై అప్లై చేయడం వల్ల సన్‌బర్న్ తాలూకు మచ్చలు సులువుగా పోతాయి.

3 / 6
కాలుష్యం, జీవనశైలి, హార్మోన్ల అసమతుల్యత కారణంగా చాలా మంది మొటిమలతో బాధపడుతుంటారు. అలోవెరా జెల్‌ను మాయిశ్చరైజర్‌గా రోజూ ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా చేయడం  క్రమంగా మొటిమలు తగ్గుముఖం పడతాయి.

4 / 6
జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడకూడదు. ఐతే ఇటువంటివారు చర్మ తేమను కాపాడుకోవడానికి క్రీమ్‌లకు బదులుగా అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

5 / 6
అలోవెరా జెల్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది కూడా. అలోవెరా జెల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిస్తాయి.

6 / 6
అలోవెరా జెల్‌తో విటమిన్ 'ఈ' క్యాప్సూల్స్, కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలపడం వల్ల కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మకాంతి మెరుగవుతుంది.