Papaya Face Pack: జిడ్డు చర్మానికి బొప్పాయి ఫేషియల్ బెస్ట్ రెమిడీ.. ఇంట్లోనే ఎలా అప్లై చేయాలంటే..

|

Jun 05, 2023 | 10:57 AM

బొప్పాయి పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. బొప్పాయిలోని తెల్లటి గుజ్జును ముఖానికి రాసుకుంటే మంచి మెరుపు వచ్చి మొటిమలు తగ్గుతాయి.

1 / 5
బొప్పాయి పండు విటమిన్ల నిధి లాంటిది. ఈ పండులో ఉన్నన్ని విటమిన్లు మరే ఇతర పండ్లలోనూ లేవు అంటే అతిశయోక్తి కాదు. విటమిన్ ఎ, బి, సి , డి పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయి పండు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది.

2 / 5
బొప్పాయి పండు మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. బొప్పాయిలోని తెల్లటి గుజ్జును ముఖానికి రాసుకుంటే మంచి గ్లో వస్తుంది. మొటిమలు తగ్గుతాయి. బొప్పాయి ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి చాలా మంచిది.

3 / 5
బొప్పాయి ఫేషియల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని బ్యూటీషన్లు చెబుతున్నారు. పండిన బొప్పాయి పండు చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

4 / 5
బొప్పాయిలో విటమిన్ ఏ , పపైన్ అనే ప్రొటీన్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. అంతేకాదు చర్మానికి తేమను అందించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

5 / 5
బొప్పాయి ఫేషియల్ తయారు చేసుకోవాలంటే.. ముందుగా పండిన బొప్పాయి పండు గుజ్జును తీసుకోండి.  మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అప్పుడు మూడు విటమిన్ ఇ క్యాప్సూల్స్, కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె.. కొద్దిగా గ్లిజరిన్ కలపాలి. తర్వాత 6 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం ఫేస్ ఫేక్ గా అప్లై చేయండి..   