
నీరసం, అలసటతో ఇప్పటికి ఎంతో మంది బాధ పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ గింజలను తింటే కొద్దీ రోజుల్లోనే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యి గుర్రంలాగా పరుగులు తీస్తారు. ఈ గింజలు అంతలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే, వీటిలో మన బాడీకి కావాల్సిన పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి మరి లేట్ చేయకుండా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

అవిసె గింజలలో విటమిన్లు, విటమిన్ ఇ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇవి ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఐరన్ హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. అంతేకాదు, ఇది శరీరం అంతటా రక్తం ప్రవహించేలా చేస్తుంది రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు

గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి: అవిసె గింజలను కొందరు ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిలో థయామిన్, కాపర్, ఒమేగా-3, ఒమేగా-6, ఫాస్పరస్ వంటివి ఉంటాయి. ఇంకా అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెను అన్ని వేళలా కాపాడి ఆరోగ్యంగా ఉంచుతాయి.

Avise Ginjalu 4

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)