Automobile: ఈ 5 బైక్‌లు ఐఫోన్ 14 కంటే చౌకైనవి.. లీటర్ పెట్రోల్‌తో 70 కిలోమీటర్ల మైలేజీ..!

|

Apr 01, 2023 | 6:40 AM

ఐఫోన్ 14 టాప్ మోడల్ ధర దాదాపు రూ.1.85 లక్షలు. దీనికంటే తక్కువ ధర కలిగిన 5 బెస్ట్ బైక్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన మైలేజీ కూడా ఇస్తాయి. ఆ బైక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
Hero HF Delux ధర రూ.61,232 నుండి ప్రారంభమవుతుంది. ఇది 97.2 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8.02 PS పవర్, 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70kmpl మైలేజీ ఇస్తుంది.

2 / 5

3 / 5

4 / 5
హోండా సిడి110 డ్రీమ్ ధర రూ.71,133 నుండి ప్రారంభమవుతుంది. ఇది 109.51 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8.79PS పవర్‌ని, 9.30 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

5 / 5
హోండా SP 125 ధర రూ.84,204 నుండి ప్రారంభమవుతుంది. ఇది 123.94 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 10.8 PS పవర్‌ని 10.9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌తో 65kmpl మైలేజీని ఇస్తుంది.