
మరో మూడు రోజుల్లో శని ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం వలన రెండు రాశుల వారికి కష్టాలు మొదలవ్వనున్నాయి. మరి ఆ రాశులు ఏవి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. అంతేకాదు, నెల రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం భారీ గ్రహాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాయి. ఆ సమయంలో 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. మరి, ముఖ్యంగా రెండు గ్రహాలకు ప్రతి కూలంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

శని కోపానికి గురయ్యే ఈ రాశి వారికి ఎన్నో సమస్యలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. వీళ్లు డబ్బు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శని వీరికి గట్టిగానే పరీక్షలు పెట్టనుంది.

కర్కాటక రాశి వారు ఎన్నో కష్టాలు పడనున్నారు. ఈ సమయంలో అంతా ఎదురు వస్తుంది. ఏ పనులు కూడా ముందుకు వెళ్లవు. ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. కానీ, శని మీకు విజయాన్ని ఇస్తాడు అప్పటి వరకు ధైర్యంగా ఉండండి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.