CDS Bipin Rawat: భారత త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రమాదస్థలం దృశ్యాలు..(ఫొటోస్)

|

Dec 08, 2021 | 7:19 PM

Bipin Rawat: భార‌త‌ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్‌ రావత్‌.. ఈ పేరు అందరికి సుపరిచితమే. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌‌‌ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు.

1 / 9
నేల విడిచి నింగిలో చేసే ప్రయాణం ఎంత వేగవంతమో, అంతే ప్రమాదకరం.

2 / 9
హెలికాప్టర్లు, విమానాలు అందుబాటులోకి వచ్చాక విహంగ ప్రయాణాలు చాలా సులువుగా మారాయి.

3 / 9
ప్రస్తుత కాలంలో ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి.

4 / 9
తాజాగా భారత త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ కూడా హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు.

5 / 9
సీడీఎస్, ఆయన సతీమణి, మరికొందరు సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

6 / 9
ప్రస్తుత కాలంలో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు.

7 / 9
సీడీఎస్, ఆయన సతీమణి, మరికొందరు సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

సీడీఎస్, ఆయన సతీమణి, మరికొందరు సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

8 / 9

9 / 9