Pardhasaradhi Peri |
Jan 30, 2021 | 7:13 PM
అందం, అభినయం, అనుకువ ,అల్లరి తో అనుపమ పరమేశ్వరన్ .
శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే,రాక్షసుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.
ఇక తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ యంగ్ హీరోలతో జత కడుతూ దూసుకుపోతుంది అనుపమ
అందం, అభినయం, అనుకువ ,అల్లరి తో ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ .