చుక్క కూర పప్పు.. ఇలా వండి తింటే, ఆ రుచే వేరబ్బా 

Prasanna Yadla

  12 May 2026

Pic credit - Pinterest

చుక్కకూరతో చేసిన ఈ పప్పు తింటే రుచి కమ్మగా ఉంటుంది

చుక్క కూర పప్పు

ఆంధ్రాలో ఇది చాలా ఫేమస్‌. అయితే, ఇది కొద్దీ పులుపుతో ఉంటుంది అయినా రుచిగానే ఉంటుంది.

చుక్క కూర పప్పు

 చుక్కకూర పప్పులో ఇది వేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. 

చుక్కకూర పప్పు

ఒక కప్పు కందిపప్పు,  రెండు కప్పులు చుక్కకూర,  ఒక ఉల్లిపాయ,  ఒక టమాటా, నాలుగు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు , నీరును తీసుకోవాలి . 

కావాల్సిన పదార్థాలు

రెండు టేబుల్ స్పూన్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , 5 వెల్లుల్లి రెబ్బలు , రెండు ఎండుమిర్చి – 2 కరివేపాకు, ఇంగువను తీసుకోవాలి

తాలింపు

కందిపప్పును  కడిగి 40 నిమిషాల పాటు బాగా నానబెట్టాలి. ఆ తరవాత దీనిలో పప్పు, చుక్కకూర, టమాటా, పచ్చిమిర్చి, పసుపు వేసి దీనిని  బాగా ఉడికించాలి.

స్టెప్ -1 

ఇది బాగా చల్లారిన తర్వాత పప్పును గరిటెతో తిప్పి దానిని మెత్తగా కలుపుకోవాలి .

స్టెప్ -2

సీఫుడ్ లవర్స్ కు రొయ్యల కూరను  చాలా ఇష్టంగా తింటారు ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి 

స్టెప్ -3