కారంగా రుచిగా ఉండే పండు మిర్చి పచ్చడి 

Prasanna Yadla

  12 May 2026

Pic credit - Pinterest

వేడి వేడి అన్నంలో నూరిన పండు మిర్చి పచ్చడి వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. 

పండు మిర్చి పచ్చడి

ఇంకా ఈ పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. 

పండు మిర్చి పచ్చడి

200 గ్రాముల పండు మిర్చి,  10 వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా చింతపండు, పావు టీ స్పూన్ మెంతులు,  పావు ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఉప్పును తీసుకోవాలి. 

కావాల్సిన పదార్థాలు

ముందుగా పండు మిర్చిని తీసుకుని వాటిని బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. 

స్టెప్ -1 

కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా దీనిలో పండు మిర్చిని కూడా వేసి మీడియం మంటపై బాగా వేయించాలి.

స్టెప్ -2

అదే పాన్లో మెంతులు, ఆవాలు, జీలకర్రను కూడా దీనిలో బాగా వేయించి వాటిని చల్లారనివ్వాలి.

స్టెప్ -3

ఇప్పుడు మిక్సీలో తీసుకుని దానిలో మిర్చి, వెల్లుల్లి, మసాలాలు, ఉప్పు కూడా మెత్తగా రుబ్బుకోవాలి.

స్టెప్ -4

ఒక పాన్‌లో తాలింపు కోసం ఆయిల్ వేసి, అది వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.

స్టెప్ -5