స్పైసీ రొయ్యల కూర ఇలా వండితే అందరూ లాగిస్తూనే ఉంటారు
Prasanna Yadla
12 May 2026
Pic credit - Pinterest
సీఫుడ్ లవర్స్ కు రొయ్యల కూరను చాలా ఇష్టంగా తింటారు ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి
రొయ్యల కూర
ఇంకా ఈ కూరకు మసాలాలు బాగా పట్టించి, కారం కారంగా చేస్తే స్పైసీ రొయ్యల కూర అదిరిపోతోంది.
రొయ్యల కూర
ఇంకా ఇది వేడి వేడి అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్‌లో చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు
స్పైసీ రొయ్యల కూర
అర కిలో రొయ్యలు, రెండు ఉల్లిపాయలు , రెండు టమాటాలు , మూడు పచ్చిమిర్చి,
ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ కారం పొడి , పావు టీ స్పూన్ పసుపును వేయాలి.
కావాల్సిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, నాలుగు కరివేపాకు ఆకులు,
అర కట్ట కొత్తిమీరను , ఉప్పు, నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా రొయ్యలను తీసుకుని వాటిని కడిగి నీరు లేకుండా తీసుకుని పక్కన పెట్టుకొవాలి.
స్టెప్ - 1
ఆ తరవాత వాటికీ పసుపు, కారం, ఉప్పు పట్టించి స్టవ్ మీద పెట్టి బాగా బాగా వేయించాలి. దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేయాలి.
స్టెప్ - 2
మూత గట్టిగా పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇలా చేస్తే రొయ్యలు బాగా ఉడుకుతాయి