కళ్ళు సరిగా కనపడని వాళ్ళు ఇవి తింటే కళ్ళజోడుతో పనే లేదు.. ఆకు కూరల కంటే మోస్ట్ పవర్ఫుల్..

Updated on: Jul 14, 2026 | 3:00 PM

యవ్వనంగా ఉండాలని ఎవరు కోరుకోరు అందరూ అందంగా ఉండాలని ఆశ పడుతుంటారు. కానీ, అది కొందరికే సాధ్యం అన్నట్లుగా ఉంటారు. నిజం చెప్పాలంటే మనం తినే ఫుడ్స్ సక్రమంగా తీసుకుంటే అందం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఇంకా మనకి చర్మ, కంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి అంటే వీటిని తినాలి

1 / 5

2 / 5

అన్నాట్టో సీడ్స్ ను మీరు తినడం అలవాటు చేసుకుంటే ఎలాంటి సమస్యలు మీ దరి చేరవు. ఇంకా అలాగే, వృద్ధాప్యం కూడా  మీ దరిదాపుల్లోకి రాదు. మీరు వినేది నిజమే. ఇంకా మీరు వీటిని తింటే కలిగే అనేక ;లాభాలు కూడా ఉన్నాయి. అందుకే, వీటిని చాలా మంది తింటారు. ముఖ్యంగా కళ్ళ సరిగా కనపడని వాళ్ళు ఇవి తినాలి.. ఆకు కూరల కంటే మోస్ట్ పవర్ఫుల్..

3 / 5

ఈ అన్నాట్టో సీడ్స్ లో ఎక్కువగా  కాల్షియం, ఇనుము,  విటమిన్లు బీ2 , అమైనో ఆమ్లాలు, బీ3 ఉన్నాయి. ఇంకా వీటిలో  బీటా-కెరోటిన్, విటమిన్ సి పవర్ఫుల్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అన్నాట్టో గింజలలో ఉండే  కెరోటినాయిడ్స్  కంటిశుక్లం పెరగకుండా హెల్ప్ చేస్తుంది.

4 / 5

ఇంకా ఈ గింజల పొడిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే, జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరిచి మలబద్దకం, గ్యాస్ సమస్యలు వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను కూడా ఇది తగ్గిస్తుంది.  ఇంకా వీటిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ దెబ్బలను నయం చేస్తాయి.

5 / 5

ఇంకా ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు తినాలి అనుకుంటే ఈ గింజల పొడిని సలాడ్స్ మీద వేసుకుని తినొచ్చు. లేదంటే మీరు తినే మొలకల మీద వేసుకోవచ్చు అలాగే దీనిని కూరల్లో కూడా కలుపుకుని తినొచ్చు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us