బంగాళాదుంప మజ్జిగ పులుసు రెసిపీ.. వేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

Updated on: Apr 05, 2026 | 2:42 PM

Potato Majjiga Pulusu Easy Buttermilk Curry Recipe in telugu: బంగాళాదుంప మజ్జిగ పులుసు ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు తింటారు. ఒకసారి చేసిన వాళ్ళు దానిని వదలరు. ఇంట్లో అందరికీ నచుతుంది. అంతేకాదు, ఈ మజ్జిగ పులుసు వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతోంది.

1 / 5
కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు పెరుగు, పావుకిలో బంగాళా దుంపలు , 1 టేబుల్ స్పూన్  ఆవాలు, అర టేబుల్ స్పూన్  టీస్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి , అరటేబుల్ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ, కరివేపాకు ఆకులు వేసుకోవాలి.

2 / 5
బంగాళా దుంప మజ్జిగ పులుసు తీసుకుని కడిగి క్లీన్ చేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పాత కాలంలో ఈ కూరను ఎంతో ఇష్టంగా తిన్నారు. మీరు దీనిని ఒకసారి వండితే మీ ఫేవరేట్ అవ్వడం పక్కా.

3 / 5
ఇప్పుడు రెండు కప్పులు పెరుగును తీసుకుని, దానిలో మూడు  గ్లాస్ లు నీళ్ళు పోసి మజ్జిగలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మసాలా పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పును వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి

4 / 5

ఈ మజ్జిగను తీసుకుని దానిలో బంగాళా దుంపలు వేసి మీడియం మంటపై  తక్కువగా పెట్టి 15 నిముషాల పాటు బాగా  వేయించుకోవాలి. 
బంగాళా దుంపలకు  మజ్జిగ రసం పట్టే అలాగా ఉడికించుకోవాలి.

ఈ మజ్జిగను తీసుకుని దానిలో బంగాళా దుంపలు వేసి మీడియం మంటపై తక్కువగా పెట్టి 15 నిముషాల పాటు బాగా వేయించుకోవాలి. బంగాళా దుంపలకు మజ్జిగ రసం పట్టే అలాగా ఉడికించుకోవాలి.

5 / 5
A చివర్లో మళ్ళీ పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు వేసి వాటిని బాగా వేయించుకోవాలి. ఈ బంగాళా మజ్జిగ పులుసును వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతోంది.

Follow Us