టెన్షన్, నీరసం తగ్గడానికి అన్ని వయసులవాళ్ళు తినాల్సిన అతి పురాతనమైన పాయసం

Updated on: Jun 16, 2026 | 6:30 AM

ఇప్పుడు చెప్పుకోబోయేది అతి పురాతమైన వంట. అప్పట్లో నీరసంగా ఉన్నప్పుడు దీనినే తినే వాళ్లు. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన టెన్షన్ తగ్గించడం కోసం ఈ పాయసం చేసుకుని తినేవాళ్లు. మరి, లేట్ చేయకుండా అదేంటో తెలుసుకుని దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
బార్లీ పాయసం తయారి విధానం :  ముందుగా బార్లీని తీసుకుని వాటిని బాగా కడిగి కనీసం 4 గంటల పాటు  బాగా నానబెట్టాలి. ఇలా చేస్తే ఈ  బార్లీ త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ నానబెట్టిన బార్లీని  కుక్కర్‌లో వేసి రెండు గ్లాస్ ల నీరు కలిపి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బార్లీ మెత్తగా ఉడికితే పాయసం అదిరిపోతోంది. అలాగే ఒక పెద్ద గిన్నె తీసుకుని పాలను పోసి బాగా మరిగించాలి.

3 / 5
బార్లీ పాయసం తయారి విధానం స్టెప్ - 1 : ఈ పాలు బాగా మరిగిన తర్వాత వీటిలో ఉడికించిన బార్లీని కూడా దీనిలో  వేసి మీడియం మంటపై  కనీసం  15 నిమిషాలు పాటు బాగా ఉడికించాలి. ఇప్పుడు బెల్లాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకుని దానిలో కొద్దిగా నీరు కూడా కరిగించాలి. ఇంకా బెల్లంలో ఉండే మలిన పదార్దాలు పోవడానికి  ఆ నీటిని వడకట్టాలి.

4 / 5
బార్లీ పాయసం తయారి విధానం స్టెప్ - 2 : ఇప్పుడు బెల్లం పాకాన్ని తీసుకుని  పాలు-బార్లీ దీనిలో కలుపుతూ పోయాలి.  బెల్లం తురుము వేసిన తర్వాత 5  నిమిషాలు సన్నని మంటపై బాగా ఉడికించాలి.  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. ఈ పాయసానికి అద్భుతమైన రుచి ఇస్తుంది.  ఒక కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి 10  జీడిపప్పు, 10 కిస్మిస్, బాదం పప్పులను గోల్డ్ రంగు వచ్చే వరకు బాగా వేయించాలి.

5 / 5
బార్లీ పాయసం తయారి విధానం స్టెప్ - 3 :   ఇంకా దీనిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను పాయసంలో వేసి  మిక్స్ అయ్యేలా దీనిని కలపాలి.  మీకు ఇంకా రుచి పెరగాలంటే  దీనిలో కొబ్బరి తురుమును  కూడా వేసి కలపాలి. ఈ  పాయసం మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి  మూతపెట్టి ఉంచాలి.  వేడి వేడిగా  తింటే ఆ రుచే వేరు. ఇంకా మీరు ఫ్రిజ్‌లో పెట్టుకునిచల్లబరిచి కూడా తినవచ్చు.

Follow Us