
Havells Zurii-M 40L టవర్ ఎయిర్ కూలర్స్ ప్రస్తుతం మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటిని కొనేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది తక్కవ ధరకు లభించడంతో పాటు ఏసీ లాంటి సూపర్ కూలింగ్‌ను అందిస్తుంది.అంతే కాదు ఇందులో ఇతర అద్భుతమైన ఫీచర్స్ కూడా కస్టమర్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ఏసీ కొనాలి అనుకుంటే ఇదే మంచి టైమ్.

ఈ టవర్ కూలర్‌పై ప్రస్తుతం మంచి ఆఫర్స్ ఉన్నాయి.. సమ్మర్ స్పెషల్ డీల్‌లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేస్తే అమెజాన్‌లో ఇది చాలా తక్కువ ధరకే వస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అంతేకాదు ఇందులో ప్రత్యేకమైన హనీకోంబ్ ప్యాడ్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇది గాలిలోని బ్యా్క్టీరియాను తొలగించి స్వచ్చమైన గాలిని అందించే అద్భుత ఫీచర్స్‌ను కలిగి ఉంది.

ఈ కూలర్‌లో 3-సైడ్ డస్ట్ ఫిల్టర్ కూడా ఉంది. కాబట్టి ఇది గాలిలోని దుమ్ము, ధూళి కణాలను అడ్డుకొని మూడు వైపులా డస్ట్ ఫిల్టర్ నెట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రత్యేక ఫీచర్స్ వల్ల ఈ కూలర్ నుంచి బయటకు వచ్చే గాలి చాలా స్వచ్చమైనదిగా ఉంటుంది. ఇందులో రిమోట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్యానెల్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇది ఇన్వర్టర్ కంపాటబిలిటీ సపోర్ట్‌తో వస్తుంది. కాబట్టి కరెంటు లేనప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఇన్వర్టర్‌పై ఇది రన్ అవుతుంది. ఇది సమ్మర్‌లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఆటో స్వింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇవేకాకుండా వాటర్ అయిపోనప్పుడు అలారం రావడం వంటి అనేక రకాల కొత్త కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ప్రస్తతం అమెజాన్‌లో ఈ Havells Zurii-M 40L టవర్ ఎయిర్ కూలర్ మంచి డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.20వేల వరకు ఉండోచ్చు. కానీ ప్రస్తుతం దీనిని అమెజాన్‌లో కొనేవారికి 50 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది అంటే ఇది కేవలం రూ.10,990కే దొరుకుతంది. అలాగే మీ దగ్గర HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే బ్యాంక్ ఆఫర్ కింద మరో రూ.300 తగ్గుతుంది. అయితే ఈ డిస్కౌంట్ పరిమితంగా ఉండొచ్చు. కాబట్టి కొనే ముందు ఒకసారి ధర చూసుకోండి.