Chanakya Niti: ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే.. దురదృష్టం వెంటాడినట్లే.. అవేంటో తెలుసుకోండి..

|

May 09, 2022 | 1:58 PM

Chanakya Niti: ప్రతి వ్యక్తి జీవితంలో చెడు సమయాలు వస్తాయి. అవి రాబోతున్నప్పుడు.. దాని సంకేతాలు కచ్చితంగా కనిపిస్తుంటాయి.

1 / 5
Acharya Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను.. వాటి పరిష్కారాల గురించి వివరించాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ప్రతి వ్యక్తి జీవితంలో చెడు సమయాలు వస్తాయి. అది రాబోతున్నప్పుడు.. దాని సంకేతాలు కచ్చితంగా కనిపిస్తుంటాయి. అలాంటి సంకేతాలు ఏమిటి.. వాటివల్ల కలిగే అనర్థాలు ఏంటీ అనేది తెలుసుకుందాం..

2 / 5
తులసి మొక్కను ఎండబెట్టడం: తులసి ఆకులను హిందూ మతంలో చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఇంట్లో ఉన్న తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే.. అది ఏదైనా సంఘటన లేదా కీడు జరిగేందుకు సంకేతం అని నమ్ముతారు.

3 / 5
రోజూ గొడవలు జరుగుతుంటే: ఆచార్య చాణక్యుడి ప్రకారం.. రోజూ గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. దీని వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించడమే కాకుండా ఇంటి ప్రశాంతత కూడా పోతుంది. దీంతోపాటు ఇంట్లో ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరగడం పెద్ద అనర్ధానికి కారణం..

4 / 5

పాలకుడు సమర్థులైన పరిపాలకుల సహాయంతో పాలించాలి. కష్టకాలంలో, రాజు స్వయంగా అన్ని నిర్ణయాలు తీసుకోలేడు. ఆ సమయంలో అర్హత కలిగిన సహాయకులు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆ రాజుకు సహాయపడతారు.

5 / 5
పూజలు చేయకపోతే..: పూజలు క్రమం తప్పకుండా చేయని ఇంట్లో ప్రతికూల వాతావరణం తిష్టవేస్తుంది. దీని వల్ల ఇంట్లో అనర్థాలు మొదలవుతాయి. ఆ ఇంట్లో నివసించేవారు ఏ పనిలో విజయం సాధించరు. ఈ కారణంగా వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.