సమ్మర్లో ఈ ఒక్క జ్యూస్ తాగితే.. డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఇట్టే పారిపోతాయ్

Updated on: Apr 18, 2026 | 10:09 AM

ABC juice benefits in Telugu: సమ్మర్లో ఈ జ్యూస్ తాగితే.. భయంకరమైన డెంగ్యూ, మలేరియా జ్వరాలు తగ్గిపోతాయి. అయితే, ఈ జ్యూస్ ను ఉదయం పరగడుపున కడుపుతో ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని చేశాక ఎక్కువసేపు ఫ్రిజ్ లో పెట్టకండి. ఎలా చేయాలంటే?

1 / 5
abc ఏబీసీ జ్యూసుకు  కావలసిన పదార్థాలు: రెండు ఆపిల్స్ , రెండు బీట్‌రూట్,  రెండు క్యారెట్లు,  రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, 
ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు గ్లాసుల నీళ్లను తీసుకోవాలి.

abc ఏబీసీ జ్యూసుకు కావలసిన పదార్థాలు: రెండు ఆపిల్స్ , రెండు బీట్‌రూట్, రెండు క్యారెట్లు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు గ్లాసుల నీళ్లను తీసుకోవాలి.

2 / 5

ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌ను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్‌రూట్  మాత్రమే తొక్క తీసి కట్ చేసి పెట్టుకోవాలి. 
ఇక ఆపిల్, క్యారెట్‌ తొక్క తీయాల్సిన అవసరం లేదు.

ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌ను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్‌రూట్ మాత్రమే తొక్క తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇక ఆపిల్, క్యారెట్‌ తొక్క తీయాల్సిన అవసరం లేదు.

3 / 5
ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకుని ఈ ముక్కలు దానిలో వేసుకుని రెండు గ్లాస్ లు  నీళ్ళు  పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అయితే, ఇది ముద్దలా అయిన తర్వాత  జ్యూస్‌ను వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకుని ఈ ముక్కలు దానిలో వేసుకుని రెండు గ్లాస్ లు నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అయితే, ఇది ముద్దలా అయిన తర్వాత జ్యూస్‌ను వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

4 / 5
ఆ తర్వాత దానిలో రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మరసం, తేనె వేసి బాగా కలుపుకోవాలి.  మిక్స్ అయ్యేలా కలుపుకున్న తరువాత లేట్ చేయకుండా తాగితే ఆరోగ్యానికి చాలా బలం.

ఆ తర్వాత దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, తేనె వేసి బాగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేలా కలుపుకున్న తరువాత లేట్ చేయకుండా తాగితే ఆరోగ్యానికి చాలా బలం.

5 / 5
NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us