Mobile Repairing: కారు, ఫోన్ రిపేర్ ఖర్చులు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం..!
Mobile Repairing: వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిపేర్ ఫ్రేమ్‌వర్క్‌పై పని చేస్తోంది. ఈ ఫ్రేమ్‌వర్క్ కస్టమర్స్ కు ఆఫ్టర్‌సేల్ సర్వీస్ లేదా రిపేర్ కోసం అసలు పరికరాల తయారీదారులపై..