1 / 7
అనారోగ్యకరమైన ఆహారం కడుపుపైతక్షణ ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. చెడు ఆహారం కడుపుని పాడుచేయడంతోపాటు.. జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. ఈ విషయం మనకు తెలిసినప్పటికీ వాటిని నివారించడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని ఆహారాలు తినడం వల్ల అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.